మెగాస్టార్ ‘విశ్వంభర’: 4,676 VFX షాట్స్‌తో అద్భుత విజువల్ వండర్.. డైరెక్టర్ వశిష్ఠ బిగ్ అప్డేట్!
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భారీ పౌరాణిక చిత్రం ‘విశ్వంభర’ పై ప్రేక్షకుల్లో అంచనాలు నిత్యం పెరిగిపోతున్నాయి. శ్రీ వశిష్ఠ దర్శకత్వంలో వస్తున్న ఈ విజువల్ ఎక్స్‌ట్రావగాంజా గురించి దర్శకుడు తాజా ఇంటర్వ్యూలో బిగ్ అప్డేట్ ఇచ్చారు. ఆయన మాటల్లోనే —“ఒక పాట మినహా షూటింగ్ పూర్తయింది. ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. అందరికీ గ్రాండ్‌గా చూపించాలనే లక్ష్యంతో వరల్డ్ టాప్ వీఎఫ్ఎక్స్ కంపెనీలు పనిచేస్తున్నాయి. మొత్తం 4,676 VFX షాట్స్ ఉన్నాయ్. ప్రేక్షకులు థ్రిల్ … Read more