Kannappa : No.1 బ్లాక్‌బస్టర్ రారాజుగా వచ్చాడు! ప్రభాస్ కామియోకి ఫ్యాన్స్ ఫిదా..!
కన్నప్ప-Kannappa :- తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎన్నో కలల ప్రాజెక్టులు వచ్చాయి కానీ, కొన్ని మాత్రమే ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయాయి. అలాంటి అద్భుతమైన మిథాలజికల్ విజన్‌తో వచ్చిన చిత్రం ‘కన్నప్ప‘. ఇది హీరో విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ మాత్రమే కాదు, తెలుగు సినిమా సత్తాను ప్రపంచానికి చూపించే ఒక పవర్ఫుల్ ప్రయత్నం కూడా. జూన్ 27న గ్రాండ్‌గా విడుదలైన ఈ సినిమా మొదటి రోజు నుంచే బాక్సాఫీస్‌ను ఊపేస్తోంది. ప్రేక్షకుల్లో తిరుగులేని రెస్పాన్స్ వచ్చింది. … Read more