దేవర పార్ట్-2 కోసం అని సంవత్సరాలు ఆగాల్సిందే నా!

మన మాస్ జూ.ఎన్టీఆర్ గారు వరుస ప్రాజెక్టులతో చాలా బిజీగా మారిపోయారు. బడా దర్శకులతో అయన సినిమాల లైనప్ చూస్తుంటే ఫ్యాన్స్ కి పూనకాలు వస్తున్నాయి.2026లో కేజీఎఫ్,సాలార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ మూవీ, 2027లో జైలర్ డైరెక్టర్ నెల్సన్ తో ,2028లో మన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో సినిమాల్లో ఉంటాయని టాలీవుడ్ లో చర్చ నడుస్తోంది. అయితై , ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లో ఒక్కటి అయినా దేవర పార్ట్2 ఎప్పుడు స్టార్ట్ ఐతుందీ అనే … Read more

దేవర: భాగం 1 REVIEW..మొదటి రోజు సుమరు 172కోట్లు వచ్చాయి.

దేవర: 2024లో కొరటాల శివ రచన మరియు దర్శకత్వం వహించిన  యాక్షన్ డ్రామా చిత్రం పార్ట్ 1. యువసుధ ఆర్ట్స్ మరియు ఎన్. టి. ఆర్. ఆర్ట్స్ ఈ చిత్రాన్ని నిర్మించాయి.ఈ చిత్రంలో ఎన్. టి. రామారావు జూనియర్ ద్విపాత్రాభినయంలో నటించారు, వీరితో పాటు సైఫ్ అలీ ఖాన్, జాన్వీ కపూర్, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్ మరియు షైన్ టామ్ చాకో నటించారు.ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. విక్రమ్ , లియో వంటి మంచి … Read more

error: Content is protected !!