Movie పైరసీ: ఈ ఒక్కడు రూపాయల వందల కోట్ల నష్టం చేశాడు!
పైరసీ కేసులో అరెస్ట్ – ఇండస్ట్రీకి భారీ షాక్ తెలుగు, తమిళ సినీ పరిశ్రమను ఒక్కపాటి నష్టానికి గురిచేసిన కిరణ్ కుమార్ అనే వ్యక్తిని ఇటీవల పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతడు మొత్తం 65 సినిమాలు థియేటర్లలో మొబైల్ ఫోన్‌తో రికార్డ్ చేసి, వాటిని పాప్లర్ పైరసీ వెబ్సైట్లు అయిన MovieRules, TamilMV లాంటి వాటికి విక్రయించినట్లు తెలిసింది. ఒక సినిమాకు రూ.40వేలు నుండి రూ.80వేలు అతడి అక్రమ కార్యకలాపాల సమాచారం ప్రకారం – ప్రతి సినిమా … Read more