ధనుష్ స్థాయిలో ‘కుబేరా’(2025) పాత్రకు సరిపడే టాలీవుడ్ యాక్టర్లు ఎవరు? | Which Hero Will Be Apart From Dhanush in Kubera…
“కుబేరా” అనేది శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న క్రైమ్, డ్రామా, సోషల్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందిన ఒక పాన్ ఇండియా చిత్రం. ఇందులో ధనుష్ ప్రధాన పాత్రలో నటించగా, రష్మిక మందన్న కథానాయికగా కనిపిస్తున్నారు. అలాగే అక్కినేని నాగార్జున ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా పేరు “కుబేరా” అనగా సంపదల దేవుడిగా ఉండే వ్యక్తి అనే అర్థం వస్తుంది. కానీ ఈ సినిమాలో కుబేరా అనే వ్యక్తి సాక్షాత్తూ సంపద కోసం కాకుండా, వైభవాన్ని … Read more