విజయ్ “జన నాయకుడు”(2025) మూవీ గ్లింప్స్‌ పూర్తి విశ్లేషణ | Thalapathy Vijay Jana Nayakudu Telugu Review

తలపతి విజయ్ “జన నాయకుడు” మూవీ గ్లింప్స్‌ పూర్తి విశ్లేషణ – ఈ పేరు వినగానే ఒక్కసారి తలెత్తి చూసే అభిమానుల సంఖ్య కోటల్లో ఉంటుంది. తాజాగా ఆయన “జన నాయకుడు” అనే టైటిల్‌తో తెలుగు, తమిళ భాషల్లో విడుదలవుతున్న సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ముఖ్యంగా ఇది ఆయన కెరీర్‌లో చివరి సినిమా కావడం, తర్వాత రాజకీయ రంగ ప్రవేశం చేయబోతున్నారన్న ప్రచారంతో ఈ చిత్రంపై విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి.ఈ నేపథ్యంలో 2025 జూన్ 22న … Read more

error: Content is protected !!