దేవర పార్ట్-2 కోసం అని సంవత్సరాలు ఆగాల్సిందే నా!
మన మాస్ జూ.ఎన్టీఆర్ గారు వరుస ప్రాజెక్టులతో చాలా బిజీగా మారిపోయారు. బడా దర్శకులతో అయన సినిమాల లైనప్ చూస్తుంటే ఫ్యాన్స్ కి పూనకాలు వస్తున్నాయి.2026లో కేజీఎఫ్,సాలార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ మూవీ, 2027లో జైలర్ డైరెక్టర్ నెల్సన్ తో ,2028లో మన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో సినిమాల్లో ఉంటాయని టాలీవుడ్ లో చర్చ నడుస్తోంది. అయితై , ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లో ఒక్కటి అయినా దేవర పార్ట్2 ఎప్పుడు స్టార్ట్ ఐతుందీ అనే … Read more