War-2 : కౌంట్‌డౌన్ స్టార్ట్! ఎన్టీఆర్ vs హృతిక్ రోషన్ యుద్ధానికి ఇంకా 50 రోజులు మాత్రమే!

War-2

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తొలిసారి బాలీవుడ్‌లో అడుగుపెడుతున్న ఈ సినిమా పైన దేశవ్యాప్తంగా భారీ ఆసక్తి నెలకొంది. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో యాక్షన్, ఇంటెలిజెన్స్, దేశభక్తి మిళితమైన సన్నివేశాలు ప్రధానంగా కనిపించనున్నాయి. ఎన్టీఆర్ – పవర్‌ఫుల్ స్పై పాత్రలో..! ఎన్టీఆర్ పాత్ర గురించి మేకర్స్ అధికారికంగా వెల్లడించనప్పటికీ, ఇండస్ట్రీలో విన్నపం ప్రకారం ఇది ఓ గ్రే షేడ్ ఉన్న ఇంటెలిజెన్స్ ఆఫీసర్ పాత్ర. మాస్ + క్లాస్ మిక్స్ కావడం తథ్యం! ఎన్టీఆర్ … Read more

error: Content is protected !!