RRR Movie(2022) Full Story in Telugu :ఆర్ఆర్ఆర్ మూవీ కథ శక్తివంతమైన స్నేహం, తిరుగుబాటు, వీరత్వ గాధ!

RRR Movie

RRR : భారతీయ సినిమా స్థాయిని పెంచిన భారీ విజయం : 2022లో విడుదలైన RRR (Rise Roar Revolt) సినిమా, తెలుగు సినిమాను ప్రపంచస్థాయికి తీసుకెళ్లిన ఒక గొప్ప ఘట్టం. ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి రూపొందించిన ఈ చారిత్రాత్మక కల్పిత చిత్రం, రెండు వాస్తవిక స్వాతంత్ర్య పోరాట యోధులు కొమరం భీమ్ మరియు అల్లూరి సీతారామరాజు జీవితం ఆధారంగా స్ఫూర్తి పొందిన కథ.ఈ సినిమా ముఖ్యంగా స్నేహం, దేశభక్తి, ధైర్యం, త్యాగం అనే విలువలను … Read more

Movie పైరసీ: ఈ ఒక్కడు రూపాయల వందల కోట్ల నష్టం చేశాడు!

Movie పైరసీ

పైరసీ కేసులో అరెస్ట్ – ఇండస్ట్రీకి భారీ షాక్ తెలుగు, తమిళ సినీ పరిశ్రమను ఒక్కపాటి నష్టానికి గురిచేసిన కిరణ్ కుమార్ అనే వ్యక్తిని ఇటీవల పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతడు మొత్తం 65 సినిమాలు థియేటర్లలో మొబైల్ ఫోన్‌తో రికార్డ్ చేసి, వాటిని పాప్‌లర్ పైరసీ వెబ్‌సైట్లు అయిన MovieRules, TamilMV లాంటి వాటికి విక్రయించినట్లు తెలిసింది. ఒక సినిమాకు రూ.40వేలు నుండి రూ.80వేలు అతడి అక్రమ కార్యకలాపాల సమాచారం ప్రకారం – ప్రతి సినిమా … Read more

రజనీకాంత్ – లోకేష్ కనకరాజ్ కాంబోలో “కూలీ” గ్రాండ్ ఎంట్రీ – అమీర్ ఖాన్ లుక్ వైరల్!

కూలీ

తలైవా రజనీకాంత్ అభిమానులకు ఇది పండుగ సమానమే. గతంలో ఎన్నడూ లేని విధంగా లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో రజినీకాంత్ నటించిన “కూలీ” మూవీ ప్రస్తుతం ఇండియన్ సినిమా ప్రపంచాన్ని ఊపేస్తోంది. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. ఇదే సమయంలో ఈ చిత్ర బృందం వరుస అప్‌డేట్స్‌తో అభిమానులను అలరిస్తోంది. లోకేష్ – రజినీకాంత్: ఒక శక్తివంతమైన కాంబినేషన్ “కైది”, “విక్రమ్”, “లియో” వంటి సూపర్ హిట్ … Read more

నయనతార – విగ్నేష్ శివన్ విడాకుల ప్రచారం: వైరల్ స్క్రీన్ షాట్ వెనక అసలేమిటి?

నయనతార – విగ్నేష్ శివన్ విడాకుల

బిజినెస్‌లో కాదు.. పెళ్లిళ్లో కూడా జంటగా నిలిచిన ఇద్దరు :-   నయనతార, విగ్నేష్ శివన్… సినీ పరిశ్రమలో ఇద్దరూ వేర్వేరు రంగాల్లో సత్తా చాటినవాళ్లు. నయనతార ఒక స్టార్ హీరోయిన్‌గా దశాబ్దాలుగా దక్షిణ భారత చిత్రరంగాన్ని ఏలుతుంటే, విగ్నేష్ శివన్ దర్శకుడిగా, నిర్మాతగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు. వారి ప్రేమ, పెళ్లి, పిల్లల వరకు అన్నీ మీడియాలో హాట్ టాపిక్‌లే. ఇక ఇప్పుడు వాళ్ల జంట విడిపోతుందన్న ప్రచారం సోషల్ మీడియా వేదికగా … Read more

War 2 Nizam-Andhra Deal: ఎన్టీఆర్ క్రేజ్‌తో రికార్డు డీల్ – కానీ అంత రేటా?

War2

 యష్ రాజ్ ఫిలింస్‌పై ప్రతిష్టాత్మకంగా వార్ 2 బాలీవుడ్‌లో అత్యంత రీచ్ ఉన్న, హిట్‌ల హబ్‌గా పేరుగాంచిన యష్ రాజ్ ఫిలింస్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న మల్టీస్టారర్ మూవీ వార్ 2 పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే 2019లో విడుదలైన వార్ సినిమా, హృతిక్ రోషన్ – టైగర్ ష్రాఫ్ కాంబినేషన్‌తో బాక్స్ ఆఫీస్‌ని షేక్ చేసింది. అది ₹400 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి, యశ్ రాజ్ స్పై యూనివర్స్‌కి మెగాహిట్ ఇచ్చింది. ఇప్పుడు … Read more

hit3 మూవీ రివ్యూ…100 కోట్లూ పైనై..

hit3 ప్రబంజన్: కోర్ట్’ సినిమా బాలేకపోతే నా ‘హిట్ 3’ సినిమా చూడొద్దు.. ‘హిట్ 3’ సినిమా బాలేకపోతే SSMB మూవీ చూడొద్దు. రాజమౌళిని పక్కన పెట్టుకుని మరీ.. నాని ఈ మాట అనే ధైర్యం చేశారంటే ‘హిట్’పై ఎంత నమ్మకం లేకపోతే ఆ స్టేట్‌మెంట్ ఇస్తాడు. నేడు ఆ నమ్మకం నిజం అయ్యిందో లేదో ‘హిట్ 3’ సమీక్షలో చూద్దాం. ‘నరికెయ్.. నా కొడుకుని ముక్క ముక్కలకింద నరుకు’.. ఈ మాట థియేటర్స్‌లో ఆడియన్స్ నోట … Read more

దేవర: భాగం 1 REVIEW..మొదటి రోజు సుమరు 172కోట్లు వచ్చాయి.

దేవర: 2024లో కొరటాల శివ రచన మరియు దర్శకత్వం వహించిన  యాక్షన్ డ్రామా చిత్రం పార్ట్ 1. యువసుధ ఆర్ట్స్ మరియు ఎన్. టి. ఆర్. ఆర్ట్స్ ఈ చిత్రాన్ని నిర్మించాయి.ఈ చిత్రంలో ఎన్. టి. రామారావు జూనియర్ ద్విపాత్రాభినయంలో నటించారు, వీరితో పాటు సైఫ్ అలీ ఖాన్, జాన్వీ కపూర్, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్ మరియు షైన్ టామ్ చాకో నటించారు.ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. విక్రమ్ , లియో వంటి మంచి … Read more