దేశంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన మహా కుంభమేళాలో సినీ రంగానికి దొరికిన హీరోయిన్ monalisa kumbhamela(2024) మోనాలిసా భోంస్లే. కుంభమేళాలో రుద్రాక్ష మాలలు అమ్ముకొంటూ ఈ యువతి మీడియా కెమెరాలకు చిక్కి వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత సోషల్ మీడియాలో ఆమె ఫోటోలు ట్రెండ్ కావడం, ఆ తర్వాత ఆమె సినీ రంగం ప్రముఖుల దృష్టిలో పడటంతో ఓవర్‌నైట్‌లోనే సెలబ్రిటీగా మారిపోయారు. అయితే ప్రస్తుతం బాలీవుడ్‌లో సెలబ్రిటీగా మారారు .

ఓవర్ నైట్ సెలబ్రిటీ మోనాలిసా భోస్లే : over night celebrity monalisa :
మోనాలిసా భోంస్లే అత్యంత పేదరికం కుటుంబంలో జన్మించింది. కుంభమేళాలో 100 రూపాయలకు పూసలు , రుద్రాక్షలు అమ్మకునై అమ్మాయి. అక్కడ దర్శనానికి అని వెళ్లిన ఒక వేక్తికి ఆమె చాల సౌందర్యంగా , కొత్తగా , తన కళ్ళు అందరి కన్నా వేరే వి గ అనిపించింది .. ఆ వేక్తి ఆమె ఫోటో తీసి సోషల్ మీడియా లో పెట్టారు దానితో ఆమె ఓవర్ నైట్ లో సెలబ్రిటీ గ మారిపోయింది . అందుకే మోనాలీసాను ఓవర్ నైట్ సెలబ్రిటీ గ అంటారు . ఆ తర్వాత నుండి త ఆకూ సినిమా ఆఫర్ లు వచ్చాయి ఓ బాలీవుడ్ సినిమా కి ఓకే చేపి యూట్యూబ్ లో మోనాలిసా ఆఫీసైల్ ఛానల్ అని క్రీట్ చేసి మిలియన్ ల కొద్దీ వ్యూస్ , సుబ్స్చ్రిబెర్స్ ను సొంతం చేసుకుతుంది ..ఆమె ఒక పోస్ట్ పెడతాయి చాలు కామెంట్స్ , వ్యూస్ అండ్ లికెస్ బస్తు ఉంటాయి .. తాను ఓకే అని చూపిన సినిమా ప్రాజెక్ట్ ఇంకా స్టార్ట్ అవనందున తన డి గ్లామర్ గ ఉన్న తాను గ్లామర్ పిల్ల గ మారిపోతుంది .అడ్వేర్స్టిమెంస్ట్స్ కూడాను చేస్తుంది చాల బాగా రెమ్యూనరేషన్ ను అందుకుంటున్నారు..
ఖరీదైన కారులో మోనాలిసా :

ఇటువంటి వైరల్ ఫేమ్‌తో ఆమెపై బాలీవుడ్ దర్శకుల దృష్టి పడింది. మణిపూర్ నేపథ్యంతో రూపొందుతున్న ఓ సినిమాలో నాయికగా ఎంపిక అయ్యే అవకాశం వచ్చిందనే వార్తలతో ఆమె పేరు మళ్లీ హీటెక్కింది. ఈ వార్త సోషల్ మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొడుతోంది.
వైరల్ కావడానికి కారణం-viralmonalisa kumbh :
మహా కుంభమేళాలో తీసిన ఓ చిన్న వీడియో వల్ల ఆమె పేరు జనాల్లోకి వెళ్ళింది వీడియోలో ఆమె అప్రతిష్ట మాదిరిగా ఏమీ చేయలేదు — ప్రదాయంగా కనిపించింది కొన్ని ఫేక్ వీడియోలు, ఫేస్ స్వాప్ కంటెంట్‌తో బాధపడినట్లు సమాచారం.అయినా ఆమె ఫేమ్ తగ్గలేదు – పాజిటివ్ రెస్పాన్స్ రావడమే ఆమెకు ప్లస్ పాయింట్.
బాలీవుడ్ నుంచి పిలుపు :
మోనాలిసా తన ఫేమ్‌ను సినీ అవకాశాలుగా మార్చుకునే దిశగా ఉన్నట్లు అనిపిస్తోంది. సమాచారం ప్రకారం, ఓ బాలీవుడ్ డైరెక్టర్ ఆమెను తమ నూతన సినిమాలో లీడ్ రోల్‌కు ఆహ్వానించాడట. ఇది నిజమా కాదా అనేది స్పష్టంగా తెలియదు కానీ సోషల్ మీడియాలో మాత్రం ఆ వార్తలు ట్రెండింగ్‌లో ఉన్నాయి.
వివాదాల మధ్య వెనక్కి తగ్గిన మోనాలిసా :
ఆమెపై వచ్చిన కొన్ని ఫేక్ వీడియోలు, అసత్య ప్రచారాల వల్ల ఆమె కుటుంబం తాత్కాలికంగా బయట ప్రదర్శనలు తగ్గించిందని సమాచారం. ఫ్యాన్ ఫాలోయింగ్ పెరగడం తోపాటు, కొన్ని సమస్యలూ ఆమెను చుట్టుముట్టాయి. అయినా, ఆమె నిజమైన ఫేమ్‌కు అడ్డుకాదు అనే అభిప్రాయం నెటిజన్లలో ఉంది.
మోనాలిసా ఒక యధార్థ జీవితం నుంచి వైరల్ ప్రపంచంలోకి వచ్చిన యువతి. ఆమెపై వచ్చిన పాజిటివ్ రెస్పాన్స్, బాలీవుడ్ ఆసక్తి, మరియు సోషల్ మీడియాలో ఆమెకు లభించిన ఆదరణ చూస్తుంటే, ఆమె ముందు రోజుల్లో ఒక మంచి కెరీర్ బిల్డ్ చేసుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
FAQ :
-
Who is Monalisa viral girl”
-
“Bollywood debut of viral girl Monalisa”
-
“Viral Monalisa Kumbh Mela full story”