‘Maisaa’ గా వస్తున్న మన నేషనల్ క్రష్ రష్మిక …

Maisaa
Maisaa

 

నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఫిమేల్ లీడ్ రోల్ పోషిస్తున్న మూవీకి ‘మైసా’ అనే టైటిల్ ఖరారైంది. తాజాగా రష్మిక లుక్ , టైటిల్ ను విడుదల చేశారు . ఇందులో ఆమె రక్తం నిండిన ముఖం , ఎర్రటి కళ్ళతో కత్తి పట్టుకొని భయంకరంగా కనిపిస్తున్నారు . ఇప్పటి వరకు తాను ఇలాంటి పాత్ర పోషించలేదని రష్మిక ట్వీట్ చేశారు . రవీంద్ర పుల్లే డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రానికి ఆన్ ఫార్ములా ఫిలిమ్స్ సంస్థ నిర్మిస్తుంది ..

Maisaa
Maisaa

 

ట్వీటర్ లో నా సినిమా పేరు చేపినవారిని కలుస్తా అన్న మన నేషనల్ క్రష్ లాస్ట్ కి తానే పోస్టర్ తో టైటిల్ ని రివీల్ చేసేసింది.రొమాంటిక్ తో క్లాసిక్ మూడ్ లో ఉండే రష్మిక ఇప్పుడు ఇంత వైల్డ్ గా సెట్ ఐతుందో చూడాలి మరి ..
రష్మిక కొత్త సినిమా వేజమ్ చేస్తుందోమో చూడాలి మరి ….

1 thought on “‘Maisaa’ గా వస్తున్న మన నేషనల్ క్రష్ రష్మిక …”

Leave a Comment

error: Content is protected !!