
దనుష్ , నాగార్జున ప్రధాన పాత్రలో నటించిన kubera movie review in telugu శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో వచ్చిన సినిమా కుబేర.ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు గా పని చేస్తున్నాడు.ఇ సినిమానూ సునీల్ నారంగ్ , రామ్మోహన్ రావు నిర్మాతగా పని చేసాడు.ఈ సినిమా 20 జూన్ 2025 కి తెలుగు , తమిళ భాషలో విడుదల అవుతుంది..
సినిమా సారాశం:
అత్యంత ధనవంతుడు,ఏమి అశించని బిచ్చగాడికి మధ్య జరిగిన పోరాటమే `కుబేర` సినిమా కథ.
బిచ్చగాడి పాత్రలో దనుష్ అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చాడు. నాగార్జున, రాశిమ గారు ఈ సినిమాకి బాలమైన పాత్రలు. శేఖర్ కమ్ముల డైరెక్షన్, ట్విస్ట్‌లు, ఎమోషనల్ సీన్స్ బాగా మనుషులకు తాకుతాయి. DSP సంగీత దర్శకుడు బాగా సినిమాకి పెద్ద ప్లస్ గా నిలిచారు. సినిమాటోగ్రఫీ, డైరెక్టర్ నీతి చాలా బాగా ఉన్నాయి. రన్ టైం ఎక్కువగా ఉండడమే , స్లో గా సినిమా మొదలవ్వడం , ఫస్ట్ ఆఫ్ లో కొని సీన్లు మైనస్..
నాగార్జున, ధనుష్ నటన, డీఎస్పీ సంగీతం బాగునాయని సినిమా చూసిన వారు Xలో పోస్ట్‌లు పెట్టారు. రష్మిక మరో గుర్తుండిపోయే పాత్రలో నటించారని చెప్పారు.
FAQ
- What is the story of kubera movie?
-
కుబేర సినిమా హీరో ఎవరు?
-
Is Kuberaa horror movie?
-
Who is the main lead in the movie Kubera?
2 thoughts on “kubera movie review in telugu | కుబేర సినిమా హారర్ మూవీనా?”