
కుబేర మూవీ రివ్యూ కూడా చదవండి
దేవుడిని నమ్మని తిన్నడు (మంచు విష్ణు ) భక్త కన్నప్పగా ఎలా మారాడన్నదే కథ . సినిమా మొత్తం లో విష్ణు ఏ కీలకంగా ఉంటాడు . సెకండాఫ్ లో ప్రభాస్ ఎంట్రీ తో సినిమా రేంజ్ మారిపోతుంది . ఎమోషనల్ సీన్లు కనెక్ట్ అవుతాయి . మ్యూజిక్ బాగుంది . సినిమా మొతం లో చివరి 40 నిముషాలు ఓ రేంజ్ ఉంటుంది . ఫస్టాఫ్ బోరింగ్ ఉంటుంది , అనవసరమైన సీన్లు ప్రేక్షకులను ఇబ్బంది పెడ్తుంది . భక్తి కాన్సెప్ట్ తో ఉన్న సినిమాలో హీరో హీరోయిన్ మధ్య రొమాంటిక్ సన్నివేశాలు ఎబ్బెట్టుగా ఉంటాయి …

రేటింగ్ : 2 .75 /5
3 thoughts on “Kannapa(2025) : మూవీ రివ్యూ”