ghatikachalam horror story in telugu – 1సైకలాజికల్ హర్రర్ థ్రిల్లర్.

తెలుగు చిత్ర పరిశ్రమలో హారర్ కథలకు కొత్త రూపాన్ని అందిస్తూ వచ్చిన తాజా చిత్రం “ghatikachalam horror story in telugu”. ఈ సినిమా కథ ఓ పాత శాపగ్రస్త భవనానికి సంబంధించినది. అక్కడికి వచ్చిన కొందరు యువతులు అనుకోకుండా కొంతమంది వ్యక్తుల జీవితాల్లోకి అడుగుపెడతారు. వాళ్లు ఎదుర్కొనే రహస్య సంఘటనలు, అనూహ్య అనుభవాలు, మరియు దెయ్యాల ప్రభావం — వీటన్నింటిని ఆసక్తికరంగా చిత్రీకరించారు.ఘటికాచలం సినిమా, థ్రిల్లింగ్ హారర్ నేపథ్యం, చీకటి అస్తిత్వం, మానవ భావోద్వేగాలు మరియు మిస్టరీ అంశాలతో మిళితమై, ప్రేక్షకులను కలవరపెట్టే అనుభూతి అందిస్తుంది. సినిమా పూర్తిగా కల్పిత కథ ఆధారంగా రూపొందించబడినందున, ఇది కుటుంబంతో కలిసి చూడదగిన ఒక వినూత్న హారర్ అనుభూతిని ఇస్తుంది. ఘట్టికాచలం అనే ప్రదేశం చుట్టూ తిరిగే కథ, మనిషి మనస్సులో పుట్టే భయం, ఆశ్చర్యం, మరియు అనుమానాల మధ్య సాగుతుంది. హారర్ సినిమాలు ఇష్టపడే వారికి ఇది తప్పక చూసేయాల్సిన చిత్రం.

ghatikachalam horror story in telugu
ghatikachalam horror story in telugu

 

ఘటికాచలం కథ- ghatikachalam story :

ఘటికాచలం కథ విషయానికి వస్తై..కౌశిక్ (నిఖిల్ దేవాదుల) , నాన్న (ప్రభాకర్)కు ఇష్టం లేక పోయిన మెడిసిన్ చదువుతాడు. కౌశిక్ చాల ఇంట్రావెట్ స్టూడెంట్. తన కాలేజ్ సమయంలో కూడా ఎవరితో కూడా మాట్లాడేవాడు కాదు.అలాంటిది కాలేజీలో సంయుక్త అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. తాను ప్రేమించిన విషయం తనకి చెప్పాలంటే తాను సిగ్గు పడుతుంటాడు , భయపడతాడు.ఇష్టం లేని చదువు చదువుతూ , మరో పక్క ఇష్టం ఉన్న అమ్మాయిని ప్రేమిస్తూ తనకి చెప్పకుండా మానసికంగా ఇబ్బందిని కలిగి జీవించేవాడు మన కౌశిక్ .ఆలా రోజులు గడుస్తూ ఉంటాయి … ఒకరోజు తనకు బిగ్గరగా , భయంకరంగా ఒక వాయిస్ వినబడుతుంది . ఆ వాయిస్ తనని కాంట్రా చేస్తుంది. తనని చదువునివదు , తనకి తాను మర్చిపోయేలా చేస్తుంది…ఓ డాక్టర్ డాగర పేరెంట్స్ తీసుకెళ్తే సైకలాజికల్ ప్రాబ్లెమ్ అని చెపుతారు.

అయినా పేరెంట్స్ మనసు ఒప్పుకోకుండా ఉంటుంది .. సరే అని బాబాలు , మంత్రగాడి డాగర తెస్కులెత్తారు.. అప్పుడు వాళ్ళు గాలి సోక్కింది అని చెపుతారు …కానీ కౌశిక్ ఎం అయింది అని అతనికి మాత్రమే తెలుసు..కౌశిక్ తో మాట్లాడుతున్న వాయిస్ కొన్నేళ్ల క్రితం చనిపోయిన ఘటికాచలంధీ విక్తి ధీ అని తెల్సింది ..

ప్రశ్నలు:-
  1. ఘటికాలం వేక్తి ఎవరు ?
  2. కౌశిక్ కి ఎలా పరిచయం ?
  3. ఇంతకీ కౌశిక్ కి దెయ్యం పట్టిందా లేదా మెంటల్ ప్రెసర్ తో ఆలా మారిపోయాడా ?

ఎందుకు చూడాలి – why we see this horror epic story ?

ఇటీవల తెలుగు ప్రేక్షకుల్లో హారర్ సినిమాల పట్ల ఆసక్తి పెరిగింది. “ఘటికాచలం” చిత్రానికి ప్రత్యేకత ఏమిటంటే – ఇది మన భయం గురించి మనకే ప్రశ్నలు వేస్తుంది. “మనమూ ఏదైనా తప్పు చేసినప్పుడు భయం అనిపించదు?” అనే ఆలోచనను చర్చిస్తుంది.ఇది కేవలం హారర్ సినిమా కాదు. ఇది ఒక భావోద్వేగ యాత్ర. చీకటి మధ్యలో వెలిగే ఓ చిన్న దీపం లాంటిది – భయాన్ని ఎదుర్కొనే ప్రయాణం!

20 రోజులోనే OTT ప్లాటుఫామ్లోకి వచ్చేసింది-ott release in 20days..

రీసెంట్ టైమ్స్ లో విక్షికీలు సినిమా థియేటర్ దగ్గర వెళ్లడం కన్నా OTT ప్లాట్ఫారం ని ఎక్కువగా ఇష్టపడుతున్నారు … ఐతాయి ఘటికాచలం సినిమా థియేటర్ లో రిలీజ్ అయి ప్రేక్షకులను సంతోషపర్చకుండా అయిపోయింది . అందుకే ఈ సినిమాను 20 రోజులకే OTT కి ఇచ్చారు.. థియేటర్ కి రాణి వాళ్ళు కనీసం OTT కి ఇష్టపడతారు అని … నిజ జీవితాలను ఆధారం చేసుకొని మన డైరెక్టర్ హారర్ చిత్రాన్ని తీశారు..

మే 31 కి రిలీజ్ ఐన ఈ సినిమా .ఇప్పుడు 20 రోజులో మన దగరికి వచ్చేసింది. ఆహా, అమెజాన్ ప్రైమ్ లో మనము చూడవచ్చు .మన తెలుగు లోను అందుబాటులో ఉన్నది .హారర్ సినిమా అంశాలు బాగున్నా జనాలకు పెద్దగా రీచ్ కాలేదు ..

ఇది కూడా చదవండి :

1 thought on “ghatikachalam horror story in telugu – 1సైకలాజికల్ హర్రర్ థ్రిల్లర్.”

Leave a Comment

error: Content is protected !!