‘దిల్ 2’ వస్తుందా? ..నితిన్ – దిల్ రాజు కాంబోపై ఆసక్తికర వ్యాఖ్యలు..

2003లో విడుదలైన ‘దిల్’ మూవీ నితిన్ కెరీర్‌కు టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు. దిల్ రాజు నిర్మాతగా మొదటి సినిమాతోనే సంచలనం సృష్టించగా, ఆ చిత్రం తర్వాత ఆయనకి ‘దిల్’ అనే ఇంటిపేరు అయ్యింది. అప్పటినుండి ఈ పేరే ఆయనకు పర్మనెంట్ బ్రాండ్ అయిపోయింది. ఇప్పుడు, దాదాపు 22 ఏళ్ల తర్వాత మళ్లీ నితిన్ – దిల్ రాజు కాంబోలో వస్తున్న సినిమా ‘తమ్ముడు’, జూలై 4న గ్రాండ్ రిలీజ్ కానుంది.   ‘దిల్ 2’ వస్తుందా? … Read more

“NTR’s ‘డ్రాగన్’ లో కన్నడ బ్యూటీ రాకింగ్ ఎంట్రీ… పారితోషికం విని షాక్ అవుతారు!”

Dragon

పాన్ ఇండియా సినిమాల హవా కొనసాగుతోంది. ఇప్పుడు ఆ దిశగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒక కొత్త ప్రయోగానికి సిద్ధమయ్యాడు. ప్రఖ్యాత దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కనున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ సినిమా ‘డ్రాగన్’ పై ఇప్పటికే ఇండస్ట్రీలో భారీ హైప్ నెలకొంది. ఈ చిత్రంలో కథ, విజువల్స్, స్కేల్ అన్నీ అంతర్జాతీయ స్థాయిలో ఉండబోతున్నాయని సమాచారం.   NTR’s ‘డ్రాగన్ : ఈ చిత్రానికి సంబంధించి తాజాగా ఒక క్రేజీ అప్‌డేట్ బైటకు వచ్చింది. … Read more

మెగాస్టార్ ‘విశ్వంభర’: 4,676 VFX షాట్స్‌తో అద్భుత విజువల్ వండర్.. డైరెక్టర్ వశిష్ఠ బిగ్ అప్డేట్!

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భారీ పౌరాణిక చిత్రం ‘విశ్వంభర’ పై ప్రేక్షకుల్లో అంచనాలు నిత్యం పెరిగిపోతున్నాయి. శ్రీ వశిష్ఠ దర్శకత్వంలో వస్తున్న ఈ విజువల్ ఎక్స్‌ట్రావగాంజా గురించి దర్శకుడు తాజా ఇంటర్వ్యూలో బిగ్ అప్డేట్ ఇచ్చారు. ఆయన మాటల్లోనే —“ఒక పాట మినహా షూటింగ్ పూర్తయింది. ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. అందరికీ గ్రాండ్‌గా చూపించాలనే లక్ష్యంతో వరల్డ్ టాప్ వీఎఫ్ఎక్స్ కంపెనీలు పనిచేస్తున్నాయి. మొత్తం 4,676 VFX షాట్స్ ఉన్నాయ్. ప్రేక్షకులు థ్రిల్ … Read more

‘Kuberaa’ నన్ను గర్వపడేలా చేసింది : శేఖర్ కమ్ముల1

Kuberaa

కుబేర :   శేఖర్ కమ్ముల : శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన “కుబేర” సినిమా, ఈ మధ్యకాలంలో టాలీవుడ్‌లో వచ్చిన ఓ గొప్ప సినిమాగా నిలిచింది. డైరెక్టర్ స్వయంగా చెప్పినట్లు, ఈ సినిమా తనను వ్యక్తిగతంగా గర్వపడేలా చేసిందని ఆయన ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. సుదీర్ఘమైన బ్రేక్ తరువాత శేఖర్ కమ్ముల ఈ సినిమాతో తిరిగి వస్తుండటం, ఆయన అభిమానులలో ఎంతో ఆసక్తిని కలిగించింది. “ఈ తరం ప్రేక్షకుల అభిరుచులకు తగ్గట్లు కథను తెరకెక్కించడం చాలా … Read more

BIGG BOSS : బిగ్ బాస్ 9 ప్రారంభం… ఈసారి మీరు కూడా హౌస్‌లో అడుగు పెట్టొచ్చు! Here’s How!

BIGG BOSS

  BIGG BOSS SEASON 9 తెలుగు బిగ్ బాస్‌ అభిమానులకు మళ్లీ ఎగ్జైటింగ్ టైం వచ్చింది! ఇప్పటికే 8 సీజన్లు పర్ఫెక్ట్ ఎంటర్టైన్‌మెంట్ ఇచ్చిన ఈ రియాలిటీ షో, ఇప్పుడు సీజన్ 9 తో మళ్లీ రాబోతోంది. తాజాగా మేకర్స్ ప్రొమోషన్లను స్టార్ట్ చేయడంతో పాటు, ఈసారి ఓ కొత్త ట్విస్ట్‌ అందిస్తున్నారు. సాధారణ ప్రేక్షకులకే ఒక గోల్డెన్ ఛాన్స్ ఇచ్చింది బిగ్ బాస్ టీం – మీరు కూడా ఈ సీజన్‌లో కంటెస్టెంట్‌గా పాల్గొనవచ్చు. … Read more

హరిహర వీరమల్లు థియేట్రికల్ ట్రైలర్ కోసం ముహూర్తం ఫిక్స్! జులై 3న పవర్‌స్టార్ పంచ్…

హరిహర వీరమల్లు

  హరిహర వీరమల్లు-Harihara Veeramallu :- పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న సినిమా ‘హరిహర వీరమల్లు’ ఎట్టకేలకు మళ్లీ హైప్‌లోకి వచ్చింది. తాజా సమాచారం ప్రకారం – ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ను జులై 3న ఉదయం 11:10 గంటలకు గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నట్లు మూవీ టీం అధికారికంగా ప్రకటించింది. ఈ అప్డేట్‌కి సంబంధించిన స్టైలిష్ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్న ఈ హిస్టారికల్ యాక్షన్ … Read more

జూన్ లో Prabhas సినిమాలు ..మైథలాజికల్ లుక్ లో ప్రభాస్ …

Prabhas

Prabhas-ప్రభాస్ :- హీరో ప్రభాస్ లాంగ్ గ్యాప్ తర్వాత మళ్ళీ మాస్ టాక్‌లోకి వచ్చిన ప్రాజెక్ట్‌ ‘కన్నప్ప’. ఈ చిత్రంలో అతను నటించిన ‘రుద్ర’ క్యారెక్టర్ ఇప్పుడే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. డైరెక్టర్ ముకేష్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విజయ్, మోహన్‌లాల్ వంటి స్టార్ క్యాస్టింగ్ తో పాటు ప్రభాస్ స్పెషల్ లుక్ అంతా ఓ మైథలాజికల్ ఫెస్టివల్‌లా మారింది. ఈ సినిమాలో ప్రభాస్ లాంగ్ హెయిర్, శక్తివంతమైన దృష్టి, శివుడి … Read more

Kannappa : No.1 బ్లాక్‌బస్టర్ రారాజుగా వచ్చాడు! ప్రభాస్ కామియోకి ఫ్యాన్స్ ఫిదా..!

Kannappa

  కన్నప్ప-Kannappa :- తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎన్నో కలల ప్రాజెక్టులు వచ్చాయి కానీ, కొన్ని మాత్రమే ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయాయి. అలాంటి అద్భుతమైన మిథాలజికల్ విజన్‌తో వచ్చిన చిత్రం ‘కన్నప్ప‘. ఇది హీరో విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ మాత్రమే కాదు, తెలుగు సినిమా సత్తాను ప్రపంచానికి చూపించే ఒక పవర్‌ఫుల్ ప్రయత్నం కూడా. జూన్ 27న గ్రాండ్‌గా విడుదలైన ఈ సినిమా మొదటి రోజు నుంచే బాక్సాఫీస్‌ను ఊపేస్తోంది. ప్రేక్షకుల్లో తిరుగులేని రెస్పాన్స్ వచ్చింది. … Read more

‘Maisaa’ గా వస్తున్న మన నేషనల్ క్రష్ రష్మిక …

  నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఫిమేల్ లీడ్ రోల్ పోషిస్తున్న మూవీకి ‘మైసా’ అనే టైటిల్ ఖరారైంది. తాజాగా రష్మిక లుక్ , టైటిల్ ను విడుదల చేశారు . ఇందులో ఆమె రక్తం నిండిన ముఖం , ఎర్రటి కళ్ళతో కత్తి పట్టుకొని భయంకరంగా కనిపిస్తున్నారు . ఇప్పటి వరకు తాను ఇలాంటి పాత్ర పోషించలేదని రష్మిక ట్వీట్ చేశారు . రవీంద్ర పుల్లే డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రానికి ఆన్ ఫార్ములా ఫిలిమ్స్ … Read more

Kannapa(2025) : మూవీ రివ్యూ

Kannapa

                                                   కుబేర మూవీ రివ్యూ కూడా చదవండి దేవుడిని నమ్మని తిన్నడు (మంచు విష్ణు ) భక్త కన్నప్పగా ఎలా మారాడన్నదే కథ . సినిమా మొత్తం లో విష్ణు ఏ కీలకంగా ఉంటాడు . సెకండాఫ్ లో ప్రభాస్ ఎంట్రీ తో … Read more

error: Content is protected !!