‘Rajasaab’లో కరీనా కపూర్ ఎంట్రీ? భారీ పారితోషికంతో స్పెషల్ సాంగ్!
Rajasaab-రాజాసాబ్ : బాహుబలి ప్రభాస్ ప్రధాన పాత్రలో మారుతీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హారర్ కామెడీ ఎంటర్టైనర్ ‘రాజాసాబ్’ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అభిమానులందరూ ఈ సినిమాలో ప్రభాస్ లుక్ ఎలా ఉంటుందోనని, కథ ఎలా ఉండబోతుందోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో క్రేజీ అప్‌డేట్ బయటకు వచ్చింది. బాలీవుడ్ డివా కరీనా కపూర్ ఈ చిత్రంలో ఓ ప్రత్యేక గీతంలో మెరవనున్నారనే వార్తలు సినీ వర్గాల్లో జోరుగా వినిపిస్తున్నాయి. … Read more