TOP 5 OTT ని వణికిస్తున్న సినిమాలు – చిన్న పిల్లలు చూడద్దు..

OP 5 OTT ని వణికిస్తున్న సినిమాలు  బ్యాన్ అవ్వకముందే చూసేయండి. రీసెంట్ గా 2025 లో ఇవి ఓటిటీ లో రిలీజ్ అయ్యాయి. ఎందుకంటే ఇ థియేటర్ లో అయితే రిలీజ్ అయ్యాయి. కానీ A సర్టిఫికేట్ కావడంతో ఇప్పటివరకు ఏ ఓటిటి కూడా వీటిని కొనలేదు. కానీ ఇవి రీసెంట్ గానే ఓటిటీ లో వచ్చాయి. అయితే వీటిని గవర్నమెంట్ బ్యాన్ చేయకముందే మీరు వీటిని చూసేయండి. అసలు వాటిలో ఏముందో తెలుసుకోండి.

1. సిస్టర్ మిడ్నైట్-Sister Midnight :

sister midnight
Sister Midnight

 

ఈ మూవీలో రాధిక అప్టే నటించింది. ఆమె యాక్టింగ్ కోసం ఏమైనా చేస్తుంది అంటే నగ్నంగా కూడా నటిస్తుంది. ఈ మూవీని 2024 లో రిలీజ్ చేశారు కానీ ఈ మూవీ రీసెంట్ గానే ఓటిడి లో రిలీజ్ అయింది. ఇందులో మీరు ఒక పిచ్చి పట్టిన ఆవిడని చూస్తూ ఉంటారు. అయితే అతని భర్త సడన్ గా చనిపోతాడు. అతను చనిపోయిన తర్వాత అతని భర్తని ఏమి చేయకుండా ఇంట్లోనే విడిచిపెట్టి ఆమె ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటుంది. అదేవిధంగా అతని భర్తతో ఏం చేస్తుందో మీరు ఈ మూవీలో చూడాలి. ఈ మూవీకి 6.5 IMDB రేటింగ్ దొరికింది. అయితే మీకు బేసిక్ స్టోరీ మాత్రమే చెప్పాను. ఈ మూవీ మూవీ ఒరిజినల్ లో ఉంది. దీన్ని మీరు ఇంటర్నెట్ లో సర్చ్ చేసి కూడా చూడవచ్చు ఈజీగా దొరుకుతుంది.

 2.ఆగ్ర – Agra: 

agra
Agra:

 

ఈ మూవీని 2023 లో రిలీజ్ చేశారు. కానీ ఇందులో ఉన్న సీన్స్ వల్ల ఏ ఓటిటి కూడా దీన్ని ఇప్పటివరకు కొనలేదు. కానీ రీసెంట్ గానే ఈ మూవీని ఓటిటీ లో రిలీజ్ చేశారు. అయితే ఈ మూవీలో ఒక మానసిక రోగంతో బాధపడుతున్న వ్యక్తిని చూస్తాం. అమ్మాయిని చూస్తే చాలు అతనికి కామంతో నిండిన ఆలోచనలు వస్తూ ఉంటాయి. తన సొంత చెల్లెలను కూడా అతను అదే విధంగా చూస్తాడు. కానీ అతనికి ఇలాంటి కామంతో కూడిన ఆలోచనలు ఎప్పుడు అంతమవుతాయో మీరే ఈ మూవీలో చూడాలి. ఈ మూవీ IMDB రేటింగ్ 5.6 గా ఉంది. ఈ మూవీ డైలీ మోషన్ అనే యప్ లో ఉంది. మరియు ఇది త్వరలోనే Amazon ప్రైమ లో రాబోతుంది.

 3.త్రీ ద షేమ్లెస్ – Three The Shameless :

the shameless
the shameless

 

ఈ మూవీని 2024 లో రిలీజ్ చేశారు కానీ ఈ మూవీ రీసెంట్ గానే ఓటిటీ లో వచ్చింది. ఈ మూవీ స్టోరీ ఒక వేష్యతో స్టార్ట్ అవుతుంది. ఆమె ఎలాంటి ప్రమాదంలో పడుతుంది అంటే మీరు అసలు ఊహించలేరు. అయితే చివరి వరకు ఆమె ఆ సమస్యల నుండి ఎలా బయట పడుతుంది అనేది మీరు ఈ మూవీలో చూశక తెలుసుకోవాలి. ఈ మూవీలో ఎలాంటి సీన్స్ చూపిస్తారంటే మీరు మీ ఫ్యామిలీతో దీన్ని అసలు చూడలేరు. ఈ మూవీ IMDB రేటింగ్ 5.9 గా ఉంది. అయితే ఈ మూవీ కూడా మూవీ ఒరిజినల్ లో ఉంది. మరియు డైలీ మోషన్ లో కూడా ఉంది.

4. ఆల్వి ఇమాజిన్ యస్ లైట్-Alvi Imagine Yes Lite :

Alvi Imagine Yes Lite
Alvi Imagine Yes Lite

 

. ఈ మూవీని పోయిన సంవత్సరం రిలీజ్ చేశారు కానీ రీసెంట్ గానే ఇది ఓటిటీ లో వచ్చింది. ఈ మూవీ జియో హాస్టార్ లో ఉంది. ఈ మూవీ స్టోరీ చాలా సింపుల్ గా ఉంటుంది. ఇందులో ఇద్దరు నర్సుల కథని చూపిస్తారు. అయితే వీళ్ళు మిడిల్ క్లాస్ కి చెందిన వాళ్ళు. అయితే ఈ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ముంబైలో ఎలా బతుకుతారు అనేది మీరు దీంట్లో చూస్తారు. ఈ మూవీలో ఎలాంటి సీన్స్ ఉన్నాయి అంటే మీరు మీ ఫ్యామిలీతో అసలు చూడలేరు. అయినప్పటికీ ఈ మూవీ IMDB రేటింగ్ 7.1 గా ఉంది.

5. కామసూత్ర-Kama Sutra :

ఇది ఒక పంజాబీ మూవీ. ఈ మూవీ ఈ సంవత్సరంలోనే రిలీజ్ అయింది. దీంట్లో ఒక అమ్మాయి సాధారణ ఊరు నుంచి సిటీకి వస్తుంది. అయితే ఆమె జాబ్ చేయడానికి ఎక్కడికి వెళ్తుంది. ఆమె ఆ సిటీలో అడుగు వేయగానే కొంతమంది అబ్బాయిలు ఆమెతో చాలా దారుణంగా ప్రవర్తిస్తారు. మరియు ఆమెపై దాడి చేస్తారు. అయితే మూవీ అయిపోయేలోపు ఆమె వాళ్ళతో ఎలా పగ తీర్చుకుంది అనేది మీరు ఈ మూవీలో చూస్తారు. ఇందులో చాలా అసభ్యకరమైన దృశ్యాలు ఉన్నాయి కాబట్టి దీన్ని ఫ్యామిలీతో చూసే సాహసం మాత్రం చూడకండి. ఈ మూవీ కేబుల్ వన్ అనే యప్ లో ఉంది. .

2 thoughts on “TOP 5 OTT ని వణికిస్తున్న సినిమాలు – చిన్న పిల్లలు చూడద్దు..”

Leave a Comment

error: Content is protected !!