శ్రీలీల Vs రష్మిక : టాలీవుడ్‌ను శాసించే నేటి యువ No.1 హీరోయిన్లు…!

శ్రీలీల Vs రష్మిక సినిమా ప్రపంచంలో హీరోలకే కాకుండా, హీరోయిన్లకూ అదే స్థాయిలో అభిమానులు ఉంటారు. ముఖ్యంగా టాలీవుడ్‌లో ఒక హీరోయిన్‌కు ఉన్న క్రేజ్, మార్కెట్, అవకాశాలు అన్నీ ఆమె స్థాయిని నిర్ధారిస్తాయి. ఇప్పుడు టాలీవుడ్‌ను తన అందంతో, అభినయంతో, డ్యాన్సులతో ఆకర్షిస్తున్న ఇద్దరు నాయికలు అంటే – శ్రీలీల మరియు రష్మిక మంధన్నా. ఇద్దరూ వరుస సినిమాలతో బిజీగా ఉండటమే కాకుండా, సోషల్ మీడియాలో కూడా వీరి ఫాలోయింగ్ భారీగానే ఉంది. వీరిద్దరి మధ్య ఎవరు … Read more

“14 లోకాలు గురించి మీకు తెలుసా..? చిరంజీవి ‘విశ్వంభర’ లో కనిపించబోయే ఆ అద్భుత లోకం ఇదేనా..?”

14 లోకాలు

చిరంజీవి ‘విశ్వంభర ‘ సినిమా స్టోరీ ఆ సినిమా డైరెక్టర్ గారు ఓ ఇంటర్వ్యూ లో వెల్లడించారు . ‘మనకు ఉన్నవి 14 లోకాలు .ఈ సినిమాలో హీరోయిన్ కోసం హీరో ఆ 14 లోకాలను ధాటి ” విశ్వంభర ” అనే లోకానికి వెళ్తాడు . అక్కడి నుంచి ఆమెను ఎలా భూమ్మీపైకి తీస్కోచ్చాడన్నదే కథ ‘ అని పేర్కొన్నారు . ఇందులో సగానికి పైగా VFX సీన్లు ఉన్నాయని , స్పెషల్ పాట తో … Read more

Jr. NTR | 25 సంవత్సరాల స్టార్‌డమ్ – చిన్న నటుడి నుంచి వరల్డ్ స్టార్‌దాకా!

Jr. NTR

 Jr. NTR | 25 సంవత్సరాల స్టార్‌డమ్ – చిన్న నటుడి నుంచి వరల్డ్ స్టార్‌దాకా! తెలుగు సినీ ప్రేక్షకుల గుండెల్లో “తారక్” అనే పేరు చెబితేనే హడావిడి మొదలవుతుంది. ఎన్టీఆర్ అంటే అభిమానమే కాదు – అది ఒక ఉద్వేగం, అది ఒక ఆత్మీయ అనుబంధం. 25 ఏళ్ల సినీ ప్రయాణంలో ఎన్నో మలుపులు, ఎన్నో అడ్డంకులు, కానీ ప్రతి అడుగూ ఓ సాహసయాత్ర. బాలనటుడిగా తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించి, 25 ఏళ్లలో ఓ … Read more

BIGGEST FLOP DIRECTORS : “ఇది వాళ్లకే జరిగిందా? – Biggest Flops చేసిన Superhit Directors లిస్ట్ చూశాక ఆశ్చర్యపోతారు!”

“వాడు ఏ సినిమా తీసినా బ్లాక్‌బస్టర్..! పది సినిమాలు తీస్తే పదూ హిట్లే..! టాలీవుడ్లో టాప్ డైరెక్టర్ అంటే చాలు, ఆవిడేంటో బయ్యటే కలెక్షన్లు..! కానీ… ఒకటి మాత్రం మారదు – ఫెయిల్యూర్.” ఎంత బలమైన కెరీర్ ఉన్నా…ఎంత స్టార్ కాస్ట్ అయినా…ఎన్ని అంచనాలు ఉన్నా… ఒక సినిమాతో డైరెక్టర్ జీవితమే గండిపోతుంది.ఒక్క ఫ్లాప్, అభిమానులు శాపనార్థాలు…ఒక్క డిజాస్టర్, “ఇంకా డైరెక్షన్ మానేయాలి” అన్న మాటల వరద! క్లాప్ పలకగానే విజయం హామీ ఇవ్వదు.కెమెరా రోల్ అయినా, … Read more

Theaters vs Ott : సినిమా భవిష్యత్తు ఏ దిశగా పోతుంది..?

Theaters vs Ott

Theaters vs Ott – మాస్ అరుపులు vs సోఫా మౌనం – అసలైన సినిమా అనుభవం ఏది? ఒకప్పుడు ‘సినిమా’ అంటే అది ఓ పండగలా ఉండేది.బాల్యంనుంచి మనకు తెలిసిన ఆ ఫీలింగ్… టికెట్ కోసం థియేటర్ బయట లైన్‌లు, ఒక్కో టైమ్ షోకు వెళ్తే కొత్త కొత్త కుర్చీలు, పక్కవాడి చీపురుతో గుద్దేసినా సినిమా చూస్తాం కానీ బయటకి రావం! కానీ ఇప్పుడు? వాట్సాప్‌లో ట్రైలర్ వస్తుంది, అప్పుడే ఓటీటీ డేట్ ఫిక్స్ అయిపోతుంది. … Read more

Aditya 369 Sequel..వస్తుందా? నిజంగా టైమ్ ట్రావెల్ మళ్లీ మొదలయ్యిందా..?

Aditya 369 Sequel

Aditya 369 Sequel..వస్తుందా? ఈ ప్రశ్న ఈ మధ్య కాలంలో సినిమా ప్రేమికుల నోట నిండుగా వినిపిస్తోంది. 1991లో బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన ఆదిత్య 369 ఒక మైలు రాయి. అప్పట్లో టెక్నాలజీ అనేవి లేని కాలంలో, టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌ను ప్రేక్షకుల ముందు ఉంచిన మొట్టమొదటి తెలుగు సినిమా అదే.ఇప్పుడు ఈ కథకి సీక్వెల్ వస్తుందా అనే గుసగుసలు వినిపించటంతో, నోస్టాల్జిక్ ఫీల్ తోపాటు, ఆసక్తి కూడా మరింత పెరిగింది. ఇంతకీ నిజంగా సీక్వెల్ వస్తుందా? … Read more

Pan INDIA Star 1 | ప్రభాస్ vs ఎన్టీఆర్ vs రామ్ చరణ్ – పాన్ ఇండియా కింగ్ ఎవరు…?

Pan INDIA Star

Pan INDIA Star-పాన్ ఇండియా హీరో అంటే ఎవరు? ఇప్పటి సినీ ప్రపంచంలో ఒక సినిమా తెలుగు audience నెరవేర్చడం కాదు, దేశమంతా అలాగే ప్రపంచమంతా అలరించడం చాలా ముఖ్యమైన విషయమైంది. అటువంటి ఫలితాన్ని సాధించే హీరోలనే “పాన్ ఇండియా స్టార్స్” అంటారు.ఈ లీగ్‌లో ఇప్పటివరకు ముందున్న ముగ్గురు పేర్లు అంటే – ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్! ఈ ముగ్గురు… ఎవరి కెరీర్ ఎలా ఉంది? ఎవరి క్రేజ్ ఎలా మారింది? ఎవరు నిజమైన … Read more

Manjummel Boys Real Story | మంజుమ్మల్ బాయ్స్ – నిజమైన సంఘటన ఎంతవరకు నిజం..!?

Manjummel Boys

“(Manjummel Boys) మంజుమ్మల్ బాయ్స్” సినిమా విడుదలైనప్పటి నుండి ప్రేక్షకుల గుండెల్లో ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. మలయాళంలో వచ్చిన ఈ సినిమా తెలుగువాళ్లకూ గొప్ప అనుభూతిని ఇచ్చింది. స్నేహం, ధైర్యం, ఒకరి కోసం మరొకరు ప్రాణాల మీదకైనా పోయే స్నేహబంధం — ఇవన్నీ నిజ జీవితంలో జరుగుతాయా అనిపించేలా తెరకెక్కించారు. కానీ చాలా మంది తెలుసుకోవాలనుకుంటున్నారు — ఇది నిజమైన కథేనా? నిజంగా అలాంటి సంఘటన జరిగిందా?ఈ ఆర్టికల్‌లో మేము ఆ ప్రశ్నలకి సమాధానమే కాదు, … Read more

Kalki 2898 A.D క్లైమాక్స్ లో ఏం జరిగింది? | ప్రభాస్, దీపికా, కమల్ హాసన్ పాత్రల భవిష్యత్తు – పూర్తిగా తెలుగులో విశ్లేషణ

Kalki 2898 A.D

తెలుగు సినీ ప్రేక్షకులను ఆశ్చర్యపరిచిన సినిమా కల్కి 2898 ఎ.డి. ఇదో సాధారణ సైన్స్ ఫిక్షన్ కాదూ, ఇది భారతీయ పురాణాలను ఆధారంగా తీసుకుని రూపుదిద్దుకున్న ఓ అద్భుత గాథ. ఈ చిత్రంలో దర్శకుడు నాగ్ అశ్విన్ భారతీయ మైత్రి, ధర్మం, పునర్జన్మ వంటి అంశాలను ఆధునిక విజ్ఞానంతో కలిపి చూపించాడు. ఇంత గొప్ప ప్రయోగానికి పునాది వేసిన ఘట్టమే… క్లైమాక్స్. చాలామందికి అది స్పష్టంగా అర్థం కాలేదు. అందుకే ఈ కథనంలో మనం చివరి 20 … Read more

COOLIE vs WAR2 : కూలీ మూవీ కన్నా వార్ 2 కి ఎందుకు ఎక్కువ క్రేజ్ | ఎన్టీఆర్ వర్సెస్ హృతిక్ పోరు మీద ఇండియా అంతా ఫోకస్..!

COOLIE vs WAR2

ప్రస్తుత సినిమాల ప్రపంచంలో ఓ పెద్ద చర్చ నడుస్తోంది. రజినీకాంత్ నటిస్తున్న కూలీ సినిమాకే ఎక్కువ క్రేజ్ ఉందా? లేక జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న WAR 2 సినిమాకా? ఈ ప్రశ్నకు సమాధానం తేల్చాలంటే… మనం రెండు సినిమాల విశ్లేషణను, ప్రేక్షకుల్లో ఉన్న ఆసక్తిని, సినిమా స్కేల్‌ను, నటీనటుల స్థాయిని బట్టి చూడాలి. మొత్తం మీదగా చెప్పాలంటే – WAR 2 సినిమాకే ఎక్కువ క్రేజ్ ఉందన్నది స్పష్టంగా కనిపిస్తోంది. ఎందుకు అంటే ఇప్పుడు చూద్దాం! కూలీ … Read more